AP లో Graduates / Teachers MLC Voters List 2024-2025 Released
MLC Voters list 2025 AP లో MLC Voters list విడుదల..మార్చి 2025 లో జరుగ బోయే Teacher/Graduate ఎన్నికలకు Draft ఓటర్ల జాబితా విడుదల చేయబడినది.MLC Voters list ఈ క్రింది Link లో MLC ఓటర్ లిస్ట్ ను నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా ఓటర్ల జాబితాలు PDF లో అందిస్తున్నాము .
అర్హత కలిగి ఉండి ఈ జాబితాలో పేర్లు లేని వారు, ఇంత వరకు ఓటరుగా నమోదుకాని వారు ఈ రోజు Nov 23 నుండి Dec 9 వరకు ఓటరుగా Graduate Form 18/ Teachers Form 19 ద్వారా నమోదు కావచ్చును. AP MLC Graduate & Teacher Voters List Online Registration.
AP గ్రాడ్యుయేట్ల MLC ఓటర్ల జాబితా 2024-2025 గ్రాడ్యుయేట్ (తూర్పు, పశ్చిమ & కృష్ణా, గుంటూరు) AP MLC గ్రాడ్యుయేట్ (E,W K,G) రోల్స్-2024 AP గ్రాడ్యుయేట్ల MLC జాబితాలు 2024-2025 AP గ్రాడ్యుయేట్ల MLC ఓటర్ల జాబితా- M2LC ఓటర్ల జాబితా-2024 డౌన్లోడ్ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలు ఎల్కోరల్ రోల్స్ 2024 గ్రాడ్యుయేట్ల MLC – తుది స్థానిక అధికారులు MLC రోల్స్ – గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాల తుది జాబితా 2024.
AP గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలు 2025 ఓటర్ల జాబితా తూర్పు-పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు AP గ్రాడ్యుయేట్స్ MLC ఓటరు జాబితాల తుది PDF విడుదలైంది. తూర్పు-పశ్చిమ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గం కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలు 23 నవంబర్ 2024న విడుదల కానున్నాయి.
Teachers & Graduates Rolls Dashboard





