Skip to content
TeluguVidya – AP & TG Teachers, Students Info & Model Papers
  • Home
  • FA1
  • FA2
  • AP FA3
  • AP FA4
  • Admission CET
    • APRJC CET
    • AP BRAGCET
    • AP EAMCET
    • AP ECET
    • AP EDCET
    • AP ICET
    • AP LAWCET
  • AP Schools
    • MDM
    • NCERT
    • UDISE
  • Notifications
    • AP DSC
    • JEE Mains
    • AP TET
    • JNVST
    • TS SET
    • UGC NET
  • AP Teachers
    • AP Teachers Transfers
    • Employee Payslips
  • Textbooks
    • TG Books
    • AP Books

AP MLC Graduate & Teacher Voters List Online Registration 2025 Apply Application

Graduate MLC ఎన్నికలకు Form 18 లో Teacher MLC ఎన్నికలకు Form 19 లో ఓటును Sept 30 నుండి Nov 6 మధ్య ఆఫ్/ ఆన్ లైన్లో నమోదు చేసికొనవచ్చును

Contents show
1 Graduate MLC ఎన్నికలకు Form 18 లో Teacher MLC ఎన్నికలకు Form 19 లో ఓటును Sept 30 నుండి Nov 6 మధ్య ఆఫ్/ ఆన్ లైన్లో నమోదు చేసికొనవచ్చును
1.1 Graduate MLC ఓటు నమోదుకు Form 18 తో కావాల్సిన పత్రాలు
1.2 Teacher MLC ఓటు నమోదుకు విధానాలు
1.3 📢 Join Our Official Channels for Daily Updates
1.4 MLC ఓటు నమోదుకు విధానాలు ముఖ్య విషయాలు

 MLC Graduate & Teacher Voters List Online Registration 2024 | టీచర్ MLC ఎన్నికల కు ఓటు నమోదుకు షెడ్యూల్ విడుదల అయింది. మార్చి 2025 లో జరిగే గుంటూరు-కృష్ణ మరియు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ MLC నియోజక వర్గాలకు ఎన్నిక. అదే విదంగా ఏదైనా Degree పూర్తి చేసి ఎన్నికలు జరిగే నియోజక వర్గాల పరిధి లో నివసించే వారందరూ Graduate MLC ఓటరు గా నమోదు చేసికొనవచ్చును.AP MLC Graduate & Teacher Voters List Online Registration 2024

  • How to Online Apply for MLC Election Vote 2024 | Form 18, Form 19 (Graduate /Teacher MLC)

Graduate MLC ఓటు నమోదుకు Form 18 తో  కావాల్సిన పత్రాలు

  1. Graduate Degree Provisional Certificate / Original Attested Xerox copy 
  2. Photo (New) 
  3. Aadhar (Optional) Xerox Copy 
  4. Applicant Voter id / Residence proof  Copy ను జత చేసి  నివాసమున్న మండల తహశీల్దారు ఆఫీసులో ఇవ్వాలి.AP MLC Graduate & Teacher Voters List Online Registration 2024

Teacher MLC ఓటు నమోదుకు విధానాలు

ఎన్నికల నియోజక వర్గాల్లో నివాసము ఉండి ఏదేని (ఇతర జిల్లాలో ఉన్నదైనా సరే) గుర్తింపు పొందిన సెకండరీ స్కూల్ ఆ పైన ఇన్స్టిట్యూషన్‌లో పని చేయుచూ నవంబర్ 1న గత 6 ఏళ్ళలో 3 ఏళ్ళ సర్వీసులు నిండిన టీచర్లు ఓటరుగా ఫారం 19లో నమోదుకు అర్హులు అవుతారు .

📢 Join Our Official Channels for Daily Updates

📱 Join WhatsApp Channel 🚀 Join Telegram Channel

Get daily TeluguVidya updates directly on your mobile.

ఫారం 19 నుండి

1 ఫోటో

2 సర్వీస్ సర్టిఫికేట్

3 ఆధార్

4.ఓటర్ ఐడి / నివాస ధ్రువీకరణ పత్రము ప్రూఫ్ లను అటాచ్ చేసి నివాసమున్న మండల తహశీల్దారు ఆఫీసులో ఇచ్చి రశీదు పొందవచ్చు.
అప్లికేషన్ ల ను ఆన్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చు.

MLC ఓటు నమోదుకు విధానాలు ముఖ్య విషయాలు

  • గ్రాడ్యుయేట్/ టీచర్ MLC ఓటరుగా నమోదు అగుటకు అసెంబ్లీ ఎన్నికల ఓటరుగా ఉండవలసిన పని లేదు
  • ఈ రెండు రకాల MLC ఎన్నికలకు కావలసినది నివాసము మరియు అర్హత మాత్రమే.
  • ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులకు మరల ఇంటికి వెరిఫికేషన్‌కు వచ్చినప్పడు సర్టికేట్. కాపీలు ఇవ్వాలి.
  • అదే ఆఫ్‌లైన్ దరఖాస్తులకు ఇవ్వనవసరము లేదు. నివాసము ఉంటున్నారా లేదా అని మాత్రమే వెరిఫై చేస్తారు.

⁣ facebook [#ffffff] Created with Sketch.     telegram_line

🔴Related Post

20/09/2026

7 Best AP FA2 Model Question Papers 2026 Downloads for Top Marks

20/09/2026

AP FA2 Maths Question Papers 2026: 5 Powerful Practice Sets (Free PDF)

20/09/2026

AP FA2 Exam Time Table 2026 – Ultimate Guide to 5th October FA-II Dates

17/08/2026

AP FA1 Hindi Model Papers 2026: Free PDF Download for 6-10 (35 Marks)

Latest Posts

20/09/2026

7 Best AP FA2 Model Question Papers 2026 Downloads for Top Marks

AP FA2 Maths Question Papers 2026: 5 Powerful Practice Sets (Free PDF)

20/09/2026
AP FA2 Maths Question Papers 2026 for 6th-7th-8th-9th-10th Class Students practice Problem Solving Key Sheet

AP FA2 Exam Time Table 2026 – Ultimate Guide to 5th October FA-II Dates

20/09/2026
AP FA2 Exam Time Table and Exam Dates, Exam Timings

AP FA1 Hindi Model Papers 2026: Free PDF Download for 6-10 (35 Marks)

17/08/2026
Download AP FA1 Hindi Model Papers 2026 for Classes 6-10

AP FA1 Maths Model Papers 2026: Free PDF Download for 6-10

17/08/2026
AP FA1 Maths Model Papers 2026: Free PDF Download for 6-10

FA1 Telugu Question Papers 2026: Download for 6th to 10th Class

17/08/2026
AP FA1 Telugu Question Papers 2026: Download PDF for 6th to 10th Class

follow US

  • Facebook
  • Instagram
  • Telegram
  • WhatsApp

© Copyright 2026 | Telugu Vidya

Telugu V8idya website logo
  • Home
  • FA1
  • FA2
  • AP FA3
  • AP FA4
  • Admission CET
    • APRJC CET
    • AP BRAGCET
    • AP EAMCET
    • AP ECET
    • AP EDCET
    • AP ICET
    • AP LAWCET
  • AP Schools
    • MDM
    • NCERT
    • UDISE
  • Notifications
    • AP DSC
    • JEE Mains
    • AP TET
    • JNVST
    • TS SET
    • UGC NET
  • AP Teachers
    • AP Teachers Transfers
    • Employee Payslips
  • Textbooks
    • TG Books
    • AP Books