Govt of AP Teachers Transfers & Promotions 2025 | ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన రోడ్‌ మ్యాప్‌ విడుదల చేశారు

AP Teachers Transfers & Promotions

ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన రోడ్‌ మ్యాప్‌ను పాఠశాల విద్య అధికారులు విడుదల చేశారు

AP Teachers Transfers & Promotions 2025 | ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించి 2025 వచ్చే నెల 20, జనవరి 25, ఫిబ్రవరి 10 తేదీలలో మూడు దశలలో టీచర్ల ప్రొఫైల్‌ అప్‌డేషన్‌ ఉంటుందన్నారు. 2025 ఫిబ్రవరి 15, మార్చి 1, మార్చి 15 మూడు విడతలుగా సీనియారిటీ జాభితాను విడుదలచేయనున్నారు . ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి 15వరకు ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎమ్‌ల బదిలీలు, ఏప్రిల్‌ 21 నుంచి 25 వరకు ఎస్‌ఏ, మే 1 నుంచి 10 వరకు ఎస్జీటీల బదిలీలు చేపట్టనున్నారు. Govt of AP Teachers Transfers & Promotions.

Join for Update Information
 

అలాగే 2025 ఏప్రిల్‌ 16 నుంచి 20 వరకు హెచ్‌ఎంల పదోన్నతులు, మే 26 నుంచి 30 వరకు ఎస్‌ఏల పదోన్నతులు చేపట్టనున్నారు. మే 11 నుంచి 30 డీఎస్సీ సీట్ల భర్తీ కి శ్రీకారం చేపట్టనున్నారు.  Govt of AP Teachers Transfers & Promotions 2025 | ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన రోడ్‌ మ్యాప్‌ విడుదల చేశారు. Govt of AP Teachers Transfers & Promotions. 

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల ప్రమోషన్లు వివరాలు | AP Teachers Transfers & Promotions

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. Govt of AP Teachers Transfers & Promotions 2025 నూతన సంవత్సరం 2025 మొదటి నెల జనవరి 25 న , ఫిబ్రవరి 10 తేదీల్లో ఉపాధ్యాయుల ప్రొఫైల్ అప్డేషన్ చేస్తారు. ఫిబ్రవరి 15, మార్చి 1, 15 తేదీల్లో సీనియారిటీ జాబితా ప్రదర్శిస్తారు. ఏప్రిల్ 10-15 వరకు HMలు, 21-25 వరకు SA, మే 1-10 వరకు SGTల బదిలీలు పూర్తిచేస్తారు. అలాగే ఏప్రిల్ 16-20 వరకు HMలు, మే 26-30 వరకు SAల ప్రమోషన్లు చేపడతారు.AP Teachers Transfers & Promotions 2025, https://teacherinfo.apcfss.in/

  • ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు సన్నాహాలు చేస్తున్నారు.
  • బదిలీలకు సంబంధించి విద్యాశాఖ రోడ్ మ్యాప్ విడుదల చేసింది.
  • డిసెంబర్ 25, జనవరి 25, ఫిబ్రవరి 10న టీచర్ల ప్రొఫైల్ అప్ డేషన్ ఉంటుందని తెలిపారు.