FA1 4th Class Model Papers 2025 – Telugu, English, Maths, EVS PDF Download

FA1 4th Class Model Papers | సెల్ఫ్ ససెస్మెంట్-1 FA -1 4వ తరగతి మోడల్ పేపర్స్ అన్ని సబ్జక్ట్స్ ఇక్కడ అందిస్తున్నాం

FA1 4th Class Model Papers 2025 | ఆంధ్రప్రదేశ్ (AP) లో ఫార్మేటివ్ అస్సెస్‌మెంట్-1 (FA-1 / Self Assessment-1) పరీక్షలు 11 ఆగస్టు నుండి 14 ఆగస్టు 2025 వరకు జరుగనున్నాయి. 4వ తరగతి విద్యార్థుల కోసం తెలుగు, ఆంగ్లం, గణితం, EVS (సైన్స్ & సోషల్) మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సమాధాన కీ షీట్లు మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాం. అలాగే గత సంవత్సరాల FA1 ప్రశ్నాపత్రాలు కూడా PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకునేలా ఇచ్చాము.

Join for Update Information
 

పరీక్షలకు సమగ్ర సన్నాహాలు చేసుకోవడానికి ఈ FA1 Class 4 Model Papers విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మోడల్ పేపర్స్‌ను చదివి, ప్రాక్టీస్ చేస్తే FA1 పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. క్రింద ఉన్న లింక్స్ ద్వారా Telugu, English, Maths, EVS Model Question Papers PDFలను డౌన్‌లోడ్ చేసుకోండి.

AP FA1 4th Class Model Papers 2025 PDF Download

FA1 / Self Assessment-1 పరీక్ష వివరాలు

FA1 పరీక్షలో ప్రధానంగా పాఠశాల పాఠ్యాంశంపై ఆధారపడి, విద్యార్థుల అవగాహనను పరీక్షిస్తారు. ఈ పరీక్షల్లో విజయం సాధించాలంటే పూర్వ పరీక్ష పేపర్లతో పాటు ప్రాక్టీస్ చేయడం తప్పనిసరి. FA1 Model Question Papers 2025ను డౌన్‌లోడ్ చేసుకొని, రోజువారీ పునశ్చరణ చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు.

ఇతర తరగతుల FA1 మోడల్ పేపర్స్ కోసం ఇక్కడ చూడండి:

FA1 CBA-1 Telugu, Hindi, English, Maths, Science, Social Model Papers 2025