Tirumala Salakatla Brahmotsavam 2025 | తిరుమల తిరుపతి దేవస్థానం TTD శ్రీవారి బ్రహ్మోత్సవాలు 4 అక్టోబర్ 2025- తిరుమల గరుడ సేవ తేదీ

TTD శ్రీవారి బ్రహ్మోత్సవాలు 4 అక్టోబర్ 2024 (శుక్రవారం) నుండి - 12 అక్టోబర్ 2024 (శనివారం) వరకు జరుగుతాయి

TTD శ్రీవారి బ్రహ్మోత్సవం షెడ్యూల్ OCT-2024

Tirumala Salakatla Brahmotsavam  TTD శ్రీవారి బ్రహ్మోత్సవాలు 4 అక్టోబర్ 2024 (శుక్రవారం) నుండి – 12 అక్టోబర్ 2024 (శనివారం) వరకు జరుగుతాయి . పూర్తి షెడ్యూల్ క్రింద ఇవ్వబడింది. ఈ 2024 సంవత్సరం లో , అధిక మాసం ఉండదు, కనుక కేవలం 1 బ్రహ్మోత్సవం మాత్రమే ఉంటుంది , అంటే సాలకట్ల బ్రహ్మోత్సవం అనగా వార్షికం అని అర్థం (సాలకట్ల అంటే వార్షికం) & నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఏకకాలంలో జరుగుతాయి. Tirumala Salakatla Brahmotsavam  

Join for Update Information
 

ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన పవిత్రమైన తిరుమల కొండపై వెలసిన శ్రీ వేంకటేశ్వస్వామికి నిత్యం ఏదో ఒక సేవ, ఉత్సవం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఏటా కన్యామాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వీటినే సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మల్లి మొదలు అయ్యాయి శ్రీ కలియగా దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దసరా ఉత్త్సవాలు అక్టోబర్ నెల 2024 లో జరుగుతున్నవి భక్తులు అందరు చూడడానికి తిరుమలకు తరలిరావడం ఎంతో ప్రీతిదాయకం.Tirumala Salakatla Brahmotsavam

Tirumala Salakatla Brahmotsavam  schedule overview

  అక్టోబర్ 3 వ తేదీ  2024 – గురువారం
 రాత్రి: 7 నుండి 8 వరకు – అంకురార్పణ,
తరువాత  విశ్వక్సేన ఆరాధన
 అక్టోబర్ 4వ తేదీ 2024 – శుక్రవారం – 1వ రోజు
మధ్యాహ్నం: 3.30 నుండి 5.30 వరకు – బంగారు తిరుచ్చి ఉత్సవం
సాయంత్రం: 5.45 నుండి 6 గంటల వరకు – ద్వజారోహణం (ధ్వజారోహణం)
… రాత్రి: 9 గంటల నుండి 11 గంటల వరకు – పెద్ద శేష వాహనం
 అక్టోబర్ 5వ తేదీ 2024 – శనివారం – 2వ రోజు
ఉదయం: 8 నుండి 10 వరకు – చిన శేష వాహనం
మధ్యాహ్నం: మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు – స్నపన తిరుమంజనం (అంటే ఉత్సవర్లకు అభిషేకం)
రాత్రి: 7 గంటల నుండి 9 గంటల వరకు – హంస వాహనం
 అక్టోబర్ 6వ తేదీ 2024 – ఆదివారం – 3వ రోజు
ఉదయం: 8 నుండి 10 వరకు – సింహవాహనం
మధ్యాహ్నం:  1 నుండి 3 గంటల వరకు – స్నపన తిరుమంజనం (అంటే ఉత్సవర్లకు అభిషేకం)
రాత్రి: 7 గంటల నుండి 9 గంటల వరకు – ముత్యాల పల్లకీ వాహనం (ముత్యపు పందిరి వాహనం)
  అక్టోబర్ 7వ తేదీ 2024 – సోమవారం – 4వ రోజు
… ఉదయం: 8 నుండి 10 వరకు – కల్ప వృక్ష వాహనం
మధ్యాహ్నం: మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు – స్నపన తిరుమంజనం (అంటే ఉత్సవర్లకు అభిషేకం)
సాయంత్రం: 7 గంటల నుండి 9 గంటల వరకు – సర్వ భూపాల వాహనం
  అక్టోబర్ 8వ తేదీ 2024 – మంగళవారం – 5వ రోజు
ఉదయం: 8 నుండి 10 వరకు – మోహినీ అవతారం
రాత్రి: సుమారు సాయంత్రం 6.30 నుండి 11.30 గంటల వరకు – గరుడ వాహనం
  అక్టోబర్ 9వ తేదీ 2024 – బుధవారం – 6వ రోజు
ఉదయం: 8 నుండి 10 వరకు – హనుమంత వాహనం
సాయంత్రం: 4 నుండి 5 గంటల వరకు – స్వర్ణ రథోత్సవం (స్వర్ణ రథం)
…రాత్రి: 7 గంటల నుండి 9 గంటల వరకు – గజ వాహనం
  అక్టోబర్ 10వ తేదీ 2024 – గురువారం – 7వ రోజు
ఉదయం: 8 నుండి 10 వరకు – సూర్య ప్రభ వాహనం
రాత్రి: 7 గంటల నుండి 9 గంటల వరకు – చంద్ర ప్రబ వాహనం
 అక్టోబర్ 11వ తేదీ 2024 – శుక్రవారం – 8వ రోజు
ఉదయం: 7 గంటల నుండి – రథోత్సవం (రథం, రథోత్సవం)
సాయంత్రం: 7 గంటల నుండి 9 గంటల వరకు – అశ్వ వాహనం
 అక్టోబర్ 12వ తేదీ 2024 – శనివారం – 9వ రోజు
తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల వరకు  పల్లకీ ఉత్సవం & తిరుచ్చి ఉత్సవం,
ఉదయం: 6 నుండి 9 వరకు – చక్ర స్నానం,
సాయంత్రం: రాత్రి 8.30 నుండి 10.30 వరకు  ద్వజావరోహణం (బ్రహ్మోత్సవం ముగుస్తుంది)

Check Here Full Information Details – Click Here