State Bank of India Scholarship 2025 Apply Online Apply Last Date 1st October 2025, How to Apply, and Eligibility Students details. SBIF Asha Scholarship Program for School Students, Undergraduate, Postgraduate, IIT, and IIM Students. Who are eligible students to apply before October 1st, 2025.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా తక్కువ ఆదాయం కలిగిన, ప్రతిభావంతులైన విద్యార్థులకు భారతదేశం అంతయు ఈ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ద్వారా స్కూల్ స్టూడెంట్స్ కు, అండర్ గ్రాడ్యుయేషన్ కు, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కు, ఐఐటి స్టూడెంట్స్ కు, మరియు ఐఐఎం స్టూడెంట్స్ స్కాలర్షిప్ అందించబడుతుంది.
SBIF Asha Scholarship యొక్క ఉద్దేశ్యం
పేద విద్యార్థులకు విద్యను ప్రోత్సహించడం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశ ఫౌండేషన్ సహకారం అందిస్తుంది. ఆరో తరగతి నుండి పీజీ విద్యార్థుల వరకు ఎంపిక చేసిన విద్యార్థుల చదువులకు సహాయం చేస్తుంది. అర్హులైన విద్యార్థులందరూ కూడా అక్టోబర్ ఒకటో తేదీ లోపు అప్లై చేసుకోవాలి అని SBIF Asha foundation కోరుతుంది.
State of India Scholarship Online Apply 2025
State of India Asha foundation scholarship online Application Process కోసం Scholarship అనే ట్యాబ్ ని క్లిక్ చేసినట్లయితే అక్కడ స్కూల్ స్టూడెంట్స్ కోసం, గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కోసం, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, ఐఐఎం స్టూడెంట్స్ అని ఐదు రకాల టాప్స్ ఉంటాయి, మనకు ఏ టాబ్లెట్ ఏది ఎవరికి అయితే సంబంధించిన ట్యాబ్ పైన స్టూడెంట్స్ దాన్ని క్లిక్ చేసి Apply చేయవలెను.
ఈ స్కాలర్‌షిప్ ద్వారా, 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న వారందరూ కూడా అర్హులు మరియు 100 MRF విశ్వవిద్యాలయ కళాశాలలు IIT, MBA PGDM మరియు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్-గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు కూడా అర్హులు.
ఎవరు అప్లై చేసుకోవచ్చు (అర్హత):
-
- భారతీయుడే ఉండాలి.
విద్యార్థులు ఈ సంవత్సరంలో 6 నుంచి 12వ తరగతి చదువుతూ ఉండాలి.
విద్యార్థులు మునుపటి సంవత్సరంలో 75% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తుదారుడు కుటుంబము సంవత్సరానికి మూడు లక్షల లోపు ఆదాయం కలిగి ఉండాలి.
రిజర్వేషన్లు :
మహిళా దరఖాస్తుదారులకు 50% రిజర్వ్ చేయబడతాయి
షెడ్యూల్ కులాలు (SC) మరియు షెడ్యూల్ తెగల (ST) వారి చెందిన విద్యార్థులు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
- భారతీయుడే ఉండాలి.
స్కాలర్షిప్ అమౌంట్:
ఒక్కొక్కరికి 15000 రూపాయలు
SBIF Asha Scholarship Program for School Students
Online Apply Last date : 01-10-2025
జత చేయవలసిన డాక్యుమెంట్స్:
- మునుపటి విద్యా సంవత్సరంలో పదో తరగతి మార్క్ షీట్.
- ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు,
- ప్రతి సంవత్సరం స్కూలు కు అడ్మిషన్ కోసం కట్టిన రసీదు
- విద్యార్థి ఒక స్టడీ సర్టిఫికేట్ లేదా బోనఫైడ్ సర్టిఫికెట్
- విద్యార్థి యొక్క బ్యాంకు బుక్ లేదా పేరెంట్ యొక్క బ్యాంకు బుక్
- విద్యార్థి యొక్క ఫోటో
- విద్యార్థి యొక్క కుల ధ్రువీకరణ పత్రం (SC/ST)
విద్యార్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశా ఫౌండేషన్ స్కాలర్షిప్ కోసం ఎలా అప్లై చేయాలి
- మొదట sbiashascholarship.org అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ యొక్క కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి.
అప్లై అనే బటన్ పైన క్లిక్ చేయాలి - మొదటగా మన రిజిస్టర్ ఐడి తో buddy4study లాగిన్ చేసి దరఖాస్తు ఫామ్ పేజీలకు ప్రవేశించాలి.
- లేదా మన మొబైల్ నెంబర్ తోనో లేదా జిమెయిల్ అకౌంట్ ద్వారా buddy4study తో నమోదు చేసుకోవచ్చు.
- ఎలా ఈ ప్రాసెస్ అంతా కూడా sbiashascholarship.org లో కంప్లీట్ గా ఉంది అక్కడ కట్ చేసి చేయండి.
State Bank of India Scholarship Online Apply links below
| SBIF Asha Scholarship Program for School Students | Apply Online Click Here |
| SBIF Asha Scholarship Program for Undergraduate Students | Apply Online Click Here |
| SBIF Asha Scholarship Program for Postgraduate Students | Apply Online Click Here |
| SBIF Asha Scholarship Program for IIT Students | Apply Online Click Here |
| SBIF Asha Scholarship Program for IIM Students | Apply Online Click Here |
State Bank of India Scholarship Online Registration link here






Comments are closed.