MLC Graduate & Teacher Voters List Online Registration 2024 | టీచర్ MLC ఎన్నికల కు ఓటు నమోదుకు షెడ్యూల్ విడుదల అయింది. మార్చి 2025 లో జరిగే గుంటూరు-కృష్ణ మరియు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ MLC నియోజక వర్గాలకు ఎన్నిక. అదే విదంగా ఏదైనా Degree పూర్తి చేసి ఎన్నికలు జరిగే నియోజక వర్గాల పరిధి లో నివసించే వారందరూ Graduate MLC ఓటరు గా నమోదు చేసికొనవచ్చును.AP MLC Graduate & Teacher Voters List Online Registration 2024
Graduate MLC ఓటు నమోదుకు Form 18 తో కావాల్సిన పత్రాలు
- Graduate Degree Provisional Certificate / Original Attested Xerox copy
- Photo (New)
- Aadhar (Optional) Xerox Copy
- Applicant Voter id / Residence proof Copy ను జత చేసి నివాసమున్న మండల తహశీల్దారు ఆఫీసులో ఇవ్వాలి.AP MLC Graduate & Teacher Voters List Online Registration 2024
Teacher MLC ఓటు నమోదుకు విధానాలు
ఎన్నికల నియోజక వర్గాల్లో నివాసము ఉండి ఏదేని (ఇతర జిల్లాలో ఉన్నదైనా సరే) గుర్తింపు పొందిన సెకండరీ స్కూల్ ఆ పైన ఇన్స్టిట్యూషన్‌లో పని చేయుచూ నవంబర్ 1న గత 6 ఏళ్ళలో 3 ఏళ్ళ సర్వీసులు నిండిన టీచర్లు ఓటరుగా ఫారం 19లో నమోదుకు అర్హులు అవుతారు .
ఫారం 19 నుండి
1 ఫోటో
2 సర్వీస్ సర్టిఫికేట్
3 ఆధార్
4.ఓటర్ ఐడి / నివాస ధ్రువీకరణ పత్రము ప్రూఫ్ లను అటాచ్ చేసి నివాసమున్న మండల తహశీల్దారు ఆఫీసులో ఇచ్చి రశీదు పొందవచ్చు.
అప్లికేషన్ ల ను ఆన్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చు.
MLC ఓటు నమోదుకు విధానాలు ముఖ్య విషయాలు
- గ్రాడ్యుయేట్/ టీచర్ MLC ఓటరుగా నమోదు అగుటకు అసెంబ్లీ ఎన్నికల ఓటరుగా ఉండవలసిన పని లేదు
- ఈ రెండు రకాల MLC ఎన్నికలకు కావలసినది నివాసము మరియు అర్హత మాత్రమే.
- ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులకు మరల ఇంటికి వెరిఫికేషన్‌కు వచ్చినప్పడు సర్టికేట్. కాపీలు ఇవ్వాలి.
- అదే ఆఫ్‌లైన్ దరఖాస్తులకు ఇవ్వనవసరము లేదు. నివాసము ఉంటున్నారా లేదా అని మాత్రమే వెరిఫై చేస్తారు.




