Clarification of Independence Day National Flag Hoisting in AP Schools on 15th August, 2024: ఏపీ ప్రభుత్వ పాఠశాలలో జండా వందనం చేయడానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. పాఠశాలలో జెండా వందనం చేయడానికి ఎవరు చేయాలి అనే విషయం పైన చాలా రోజుల నుండి ఇబ్బంది పడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ విషయం పైన క్లారిఫికేషన్ ఇచ్చారు. పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్ జండా లాగడానికి అవకాశం కల్పించారు.
Ref: ప్రభుత్వం మెమో. నం. 2144425/ప్రోటోకాల్.B/2023-11, dt: 25.07.2023. &&& పైన చదివిన రిఫరెన్స్ కాపీని జతచేస్తూ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారులు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి, స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి అవసరమైన సూచనలను జారీ చేయాలని ఆదేశించారు.
Independence Day National Flag Hoisting Clarification for AP Schools
ఏపీ Rc.No.ESE02-30024/1/2022-A&I-CSE, తేదీ: 14/08/2023 పై ఆర్డర్ ననుసరించి పాఠశాలలో కమిటీ చైర్మన్ మరియు పేరెంట్స్ కమిటీ మెంబర్స్ జెండాను ఎగురవేయాలి అని విద్యాశాఖ అధికారులు వివరించారు.
విషయం: పాఠశాల విద్య – రాష్ట్ర విధులు – స్వాతంత్ర దినోత్సవ వేడుకల కవాతు, 2023 మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు, విజయవాడ సూచనలు – జారీ చేయబడ్డాయి.
ఎవరు జెండాను ఎగరవేయాలని అనే విషయం పైన క్లారిఫికేషన్
ఇంకా, పాఠశాల విద్య ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ మరియు రాష్ట్రంలోని జిల్లా విద్యా అధికారులకు జిల్లా స్థాయిలో జిల్లా విద్యా అధికారి, పాఠశాల విద్య ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ మరియు పాఠశాలలో జెండాను ఎగురవేయాలని అనే విషయాన్ని తెలియజేయబడింది. ఇది విద్య కమిటీ చైర్మన్, పేరెంట్స్ కమిటీ ఎగురవేయాలి. ఒకవేళ చైర్మన్, పేరెంట్స్ కమిటీ లేని పక్షంలో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జెండాను ఎగురవేయాలి.
పై సూచనలను ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా ఖచ్చితంగా పాటించాలి అని తెలియజేశారు.
Independence Day National Flag Hoisting Clarification in AP Schools: File Download




