Flash Notification Released for AP Constable Vacancy Recruitment 2025, Eligibility, Fee, Apply Online | AP పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ

AP Constable Vacancy Recruitment

AP Police Recruitment Vacancy, know Application Process, Eligibility Criteria, Salary Details, Last Date to Apply

 AP Constable Vacancy Recruitment 2024 | AP Police Department రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు Andhra Pradesh Police Department నుంచి Police Inspector ,Sub Inspector, Constable, Driver , Assistant Sub Inspector పోస్టులతో నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి నోటిఫికేషన్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు అందరు అప్లై చేసుకోవాలని గమనిక.

Join for Update Information
 

AP లో పోలీస్ రిక్రూట్‌మెంట్ కు సంబంధించి 2024 సంవత్సరం లో మొత్తం ఖాళీ వివరాలు:

ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారిక రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ నోటీసు 2024 ప్రకారంగా,మొత్తం 7211 అంచనా వేసి వేకెన్సీలతో AP పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2024 అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ పోలీస్‌లో 7211 ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. AP పోలీస్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ఫారమ్ త్వరలో తెరవబడుతుంది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ఫారమ్‌ను ఎలా పూరించాలి, అలాగే ఏ అర్హతలు అవసరం అనే దాని గురించి మేము ఈ పోస్ట్‌లో విస్తృతమైన సమాచారాన్ని అందిస్తాము.

AP పోలీస్ శాఖ లో ఉద్యోగం వచ్చిన తరువాత  జీతం వివరాలు:

ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారిక రిక్రూట్‌మెంట్ నోటీసు 2024 ప్రకారం,
పోలీస్ ఇన్‌స్పెక్టర్:- AP పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో విభాగం లో ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 45,000- 1,42,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
సబ్ ఇన్‌స్పెక్టర్ పోలీస్ : –  AP పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 49,000- 64,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
పోలీస్ కానిస్టేబుల్ :  AP పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 30,000- 40,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.

పోలీస్ కాన్స్టేబులే నోటిఫికేషన్ కు సంబంధించి విద్య అర్హత ఎలా ఉండాలి

AP పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జాబ్ అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 10వ తరగతి లేదా గ్రాడ్యుయేషన్ డిగ్రీ / మాస్టర్స్ డిగ్రీ తప్పనిసరిగా కంప్లీట్ చేసి ఉండాలి.

  • ఇన్స్పెక్టర్ – గ్రాడ్యుయేషన్ డిగ్రీ
  • సబ్ ఇన్‌స్పెక్టర్ – గ్రాడ్యుయేషన్ డిగ్రీ
  • కానిస్టేబుల్ – 10వ తరగతి ఉత్తీర్ణత
  • డ్రైవర్ – 10వ తరగతి ఉత్తీర్ణత
  • అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ -గ్రాడ్యుయేషన్ డిగ్రీ

AP Police రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Age Limit

AP Police రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క మినిమం ఏజ్ limit 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం Age Limit 28 ఇయర్స్ ఉండాలి.

AP పోలీస్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం ఎంపిక ప్రక్రియ ఎలా ఉండబోతుంది:

AP Police సెలక్షన్ ప్రాసెస్ 4 స్టేజెస్ లో ఉంటుంది.

  • Stage 1:- Written Exam: అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ముందుగా written ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారికి Physical Test ఉంటుంది.
  • Stage 2:- Physical Test: ఫిజికల్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వారికందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
  • Stage 3:- Document Verification: డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్వాలిఫై అయిన వారికందరికీ మెడికల్ఎ గ్జామినేషన్  చేయడం జరుగుతుంది.
  • Stage 4:- Medical Test:-  మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయి క్వాలిఫై అయిన వారికి job ఇస్తారు.

AP పోలీస్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా క్రింద ఎలా అప్లై చెయ్యాలో వివరంగా అందించాము :

  • AP Police Notification 2024 ప్రకారంగా ముందుగా, అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. Official Website : Click Here
  • వెబ్సైట్ ఓపెన్ చేశాక.హోం పేజ్ లో కనిపిస్తున్న Notification అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • తర్వాత AP Police Recruitment అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
  • Applicants అప్లై చేసేటప్పుడే అప్లికేషన్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ (Educational Doc, Photo) అన్నీ ముందుగానే మీరు రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది.
  • రిక్రూట్మెంట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు న్యూ రిజిస్ట్రేషన్ ఆర్ లాగిన్ అని టూ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి.
  • Applicants ఫస్ట్ టైం అప్లై చేస్తున్నట్లయితే న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలి.
  • అప్లికేషన్ ప్రాసెస్ సబ్మిట్ చేసేటప్పుడు Details  అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేశారో లేదా అని ఒకటికి రెండుసార్లు కరెక్ట్ గా చూసుకొని ఎంటర్ చేయండి.
  • అలాగే అక్కడ అడిగిన Details అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ చేయండి.
  • తర్వాత డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయండి.
  • అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి ఫ్యూచర్ లో యూస్ అవుతుంది

Daily Current Affairs preparing for UPSC, SSC, bank, insurance, and other exams 2024