ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఖాళీగా ఉన్న రేషన్ డీలర్స్ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది…..!
AP Ration Dealers Recruitment 2024 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ డీలర్స్ పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయబోతుంది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి…! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10500 రేషన్ డీలర్స్ పోస్టులు భర్తీ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం లో తీసుకొచ్చిన మొబైల్ డెలివరీ యూనిట్ల ద్వారా రేషన్ పంపిణీ వలన ఉపయోగం లేదని ప్రస్తుతo ఏర్పడిన ప్రభుత్వం భావిస్తుంది. దీనికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే ఈ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్న సమయంలో కార్డుదారులు రేషన్ పంపిణీ కోసం పనులు మానుకొని ఎదురుచూడాల్సిన అవసరం ఉంది , రేషన్ పంపిణీ చేసే సమయంలో కార్డుదారులు ఇంటి వద్ద లేకపోతే రేషన్ కోసం రేషన్ షాప్ వద్దకు వెళ్లి రేషన్ తీసుకోవలసి రావడంతో రేషన్ షాపులు ద్వారానే మళ్లీ సరఫరా చేయాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10500 రేషన్ డీలర్స్ పోస్టులు భర్తీ.
ప్రస్తుతం ఉన్న రేషన్ పంపిణీ వ్యవస్థతో ఉపయోగం లేదని భావిస్తున్న తెలుగు దేశం ప్రభుత్వం చౌక దుకాణాలు వ్యవస్థను బలోపేతం చేసి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తుంది. అంతేకాకుండా రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నచోట కొత్తగా దుకాణాలు ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 4000 కొత్త చౌక దుకాణాలు ఏర్పాటు చేయాలని అంచనా వేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఒక ప్రకటన లో తెలిపారు.
AP Ration Dealers Recruitment
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు 29,796 రేషన్ ధుకనం లు వుండగా అందులొ 6500 కు పైగా ఖాళీగా వున్నాయి అని ఇప్పుడు వీధుల్లో ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అంచన వెయ్యడం జరిగింది యుద్ధ ప్రతిపదిగిన నియమించుటకు ప్రభుత్వం చర్యలు చెప్పట్టింది కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ చౌక ధూకనాల్లో ఇప్పటికే కలిగ వున్నా 6500 కలిలతో కొత్త చౌక దూకనాల్లో 4000 రేషన్ డీలర్లు నియమం కూడా చెప్పాల్సి ఉంటుంది మొత్తం 10500 రేషన్ డీలర్లు నియమాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని ప్రభుత్వం విడుదల చేస్తున్న నోటిఫికెషన్స్ చూడాలంటే మా వెబ్సైటు ని సందర్శించండి teluguvidya.com





