AP Dussehra Holidays 2024 has Been Declared
AP Dasara Holidays Declared by 3rd Oct – 13th October 2024 | పాఠశాల విద్య బలోపేతానికి చేపట్టాల్సిన ముక్య చర్యలపై అధికారులతో ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేశ్ శుక్రవారం (సెప్టెంబర్ 27) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాను. Children’s Happy with Dasara Holidays 2024.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ స్కూళ్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ నాయుడు గారు ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్ల బలోపేతం, విద్యార్థులకు మెరుగైన ఫలితాల కోసం నవంబర్ 14వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సమావేశాలు నిర్వహించి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ గారు నిర్ణయించారు.
AP Dasara Holidays Declared 3rd oct – 13th 2024 in AP :
ఆంధ్రప్రదేశ్‌లో సైతం దసరా సెలవులపైన ఒక్క స్పష్టత వచ్చింది. ఏపీ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 13 వరకూ 11 రోజుల సెలవులుంటాయి AP సర్కారు నిర్ణయించింది . క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు కూడా ఇవే సెలవులు. తాజా నిర్ణయంతో అక్టోబర్ 2 న గాంధీ జయంతి (Gandhi Jayanti) రోజు నుంచే విద్యా సంస్థలకు Dasara Holidays మొదలవుతాయి అని తెలిపింది . ఈ సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి 29 వరకు ఉంటాయి. ఇక సంక్రాంతి సెలవులు ఏపీలో వచ్చే ఏడాది జనవరి 10 వ తేదీ నుంచి 19 తేదీ వరకు ఉంటాయి అని సమాచారం . అంటే ఏపీలో దసరాకు 11 రోజులు, సంక్రాంతికి 9 రోజుల సెలవులు ఉంటాయి. అలాగే.. అక్టోబర్ నెలలోనే దీపావళి (Diwali ) పండగ కూడా రాబోతుంది . అక్టోబర్ 31వ తేదీన దీపావళి ఉండటంతో ఆ రోజు రాష్ట్రంలోని అన్ని స్కూల్స్, కాలేజీలకు సెలవు ఇవ్వడం ఆనందనీయం.




