AP MLC 2025 Teacher & Graduate MLC Voters List, Online Registration
How to Online Apply MLC Election Vote 2024 | Form 18 , Form 19 Apply Dates for Graduate / Teacher MLC Voter list: మార్చి 2025 లో జరిగే గుంటూరు-కృష్ణ మరియు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ MLC నియోజక వర్గాలకు, అలాగే ఉత్తరాంధ్ర టీచర్ MLC ఎన్నికల ఓటు నమోదుకు షెడ్యూల్ తో నగారా మోగింది. గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల ఓటు (Form 18) మరియు ఉపాధ్యాయ MLC ఎన్నికల ఓటు (Form 19) కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాల జాబితా క్రింద ఇవ్వబడింది.
Note: పాత ఓటరు లిస్టు ఉండదు. అందరూ మరలా క్రొత్తగా ఓటర్లుగా నమోదు కావలసిందే
Graduate MLC ఎన్నికలకు Form 18 లో Teacher MLC ఎన్నికలకు Form 19 లో ఓటును Sept 30 నుండి Nov 6 మధ్య ఆఫ్/ ఆన్ లైన్లో నమోదు చేసికొనవచ్చును. ఏదైనా Degree పూర్తి చేసి ఎన్నికలు జరిగే నియోజక వర్గాల పరిధి లో నివసించే వారందరూ Graduate MLC ఓటరు గా నమోదు చేసికొనవచ్చును.
Form 18 తో Graduate MLC Election Vote నమోదు
1 Graduate Degree Provisional/Original Attested Xerox copy
2 Photo
3 Aadhar (Optional) Copy
4.Voter id/Residence proof Copy ను జత చేసి నివాసమున్న మండల తహశీల్దారు ఆఫీసులో ఇవ్వాలి.
Form 19 తో Teacher MLC Election Vote నమోదు
Teacher MLC ఎన్నికల నియోజక వర్గాలలో నివాసము ఉండి ఏదేని ( ఇతర జిల్లాలో ఉన్నదైనా సరే). Recognised Secondary School ఆ పైన Institution లో పని చేయుచూ Nov 1 నాటికి గత 6 యేళ్ళలో 3 ఏళ్ళ సర్వీసు నిండిన టీచర్లు ఓటరుగా Form 19 లో నమోదుకు అర్హులు.
- Photo
- Service certificate
- Aadhar(Optional)
- Voter id /Residence
పైన తెలిపిన proof లను Attach చేసి నివాసమున్న మండల తహశీల్దారు ఆఫీసులో ఇచ్చి రశీదు పొందవచ్చును. Online లో కూడా Submit చేయవచ్చును.
Note : Graduate /Teacher MLC ఓటరు గా నమోదు అగుటకు Assembly Election ఓటరుగా ఉండవలసిన పని లేదు.
ఈ రెండు రకాల MLC ఎన్నికలకు కావలసినది నివాసము మరియు అర్హత మాత్రమే.
Online లో పంపిన దరఖాస్తులకు మరల ఇంటికి వెరిఫికేషన్ కు వచ్చినప్పడు Certicate Copies ఇవ్వాలి. అదే Offline దరఖాస్తులకు ఇవ్వనవసరము లేదు. నివాసము ఉంటున్నారా లేదా అని మాత్రమే వెరిఫై చేస్తారు. మార్చి 2025 లో జరిగే ఈ MLC నియోజక వర్గాల పరిధిలో టీచర్లు/ గ్రాడ్యయేట్లు అందరూ బాధ్యతగా Form 18/19 ద్వారా ఓటరుగా నమోదు కాగోరుచున్నాము.
Online Apply MLC Election Vote for Form 18, Form 19 Click Here





